¡Sorpréndeme!

మరోసారి తెలుగు వారికి ఛాన్స్ దక్కేనా *Politics | Telugu OneIndia

2022-07-25 38 Dailymotion

Vice president Venkaiah Naidu and CHI NV Ramana to retire in August, both telugu famou personalities retirement now became debate in telugu states.
ఇద్దరు తెలుగు ప్రముఖులు దేశంలోనే కీలక పదవుల్లో ఉన్నారు. ఆ ఇద్దరూ సుదీర్ఘ కాలం తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. కీలక స్థానాలకు ఎదిగారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరూ ఒకే సారి..కొద్ది రోజుల తేడాతో పదవీ విరమణ చేస్తున్నారు
#CjiRamana
#CheifJusticeOfIndia
#Andhrapradesh